సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం”తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ప్రస్తుతం చిన్న సర్జరీ కోసం లండన్ కు. ఈ విషయం గురించి డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. ‘మహా సముద్రం’ ట్రైలర్ లాంచ్‌కు సిద్ధార్థ్ గైర్హాజరు అయ్యాడు. ఇదే విషయం డైరెక్టర్ ను ప్రశ్నించగా, సిద్ధార్థ్ సర్జరీ కోసం లండన్ వెళ్లాడని,…