Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది. READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన దర్యాప్తు నివేదిక వచ్చింది. సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. దీనిలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ పరేడ్‌కు హాజరు కావాలని ఆర్సీబీ ప్రేక్షకులను ఆహ్వానించిందని నివేదిక పేర్కొంది. జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌కు ముందు ఈ తొక్కిసలాట జరిగింది. విక్టరీ పరేడ్‌లో 11 మంది మరణించారు. అదే సమయంలో, 50…
Lokayukta MUDA Probe: కర్ణాటక హైకోర్టు గురువారం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణ నివేదికను జనవరి 28లోపు సమర్పించేందుకు గడువు పొడిగించింది. డిసెంబర్ 24 నాటికి లోకాయుక్త నివేదికపై పురోగతిని చూపించాల్సిందని ఆదేశించిన కింది స్థాయి కోర్టు ఆదేశాలను, హైకోర్టు ఇప్పుడు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్నా ఉండగా.. జనవరి 28 వరకు లోకాయుక్త నివేదిక సమర్పించకూడదని ఆదేశించారు. Also Read: CM…
Karnataka : సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాలకు అంతర్గత రిజర్వేషన్లు అమలు చేయడంపై సలహా ఇచ్చేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.