గీతాగోవిందం లోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ తో ఒక్కసారిగా స్టార్ట్ సింగర్ మారాడు సిద్ శ్రీరామ్. అనంతరం ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించాడు. ఇదిలాఉండగా సిద్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ట్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్ 78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు.…