Kerala Woman Mustache: సాధారణంగా మీసాలు అబ్బాయిలకే ఉంటాయి. అమ్మాయిలకు ఉండవు. ఒకవేళ పెదవిపై కాస్త వెంట్రుకలు కనిపించినా లేడీస్ ఆందోళన పడుతుంటారు. వెంటనే వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. అయితే ఆడవారికి మీసాలు వస్తే అది హార్మోన్‌ల ప్రభావమే అని వైద్యులు చెప్తుంటారు. హార్మోన్‌ల సమతుల్యం దెబ్బతినడంతో ఆడవారిలో ఈ సమస్య కనిపిస్తుందని వారు వివరిస్తున్నారు. కట్ చేస్తే.. ఓ యువతి మాత్రం తనకు మీసమే అందమని మురిసిపోతోంది. తన మీసాన్ని అందంగా దువ్వుకుని మరీ…