న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ జోరును పెంచేసిన మేకర్స్ ఈరోజు శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ” సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ వరంగల్ ఈవెంట్ లోనే…
న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి…