ఈ ఏడాది మొదట్లో “ఉప్పెన” సినిమా విడుదలైనప్పుడు బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం చూసిన మేకర్స్ వరుసగా కృతికి ఆఫర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నాని, నాగ చైతన్యతో కలిసి రెండు పెద్ద చిత్రాలలో నటిస్తోంది. ఇతర ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే ఈ యంగ్ బ్యూటీ స్పష్టం…