నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాడు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ దక్కలేదు. మధ్యలో 2019లో ‘జెర్సీ’ తో సక్సెస్ కొట్టినా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సక్సెస్ కాదు. నిర్మాతగా ‘అ’ ‘హిట్’ సినిమాలతో విజయం సాధించినా ‘కృష్ణార్జున యుద్దం, నీవెవరో, దేవదాస్, గ్యాంగ్ లీడర్,…