రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా నటించిన “శ్యామ్ సింగరాయ్” చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలో నాని అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్, ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘శ్యామ్ సింగ్ రాయ్’లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… ఇద్దరి పాత్రలూ ప్రత్యేకమే. మోడ్రన్ అమ్మాయిగా కృతి, దేవదాసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఇది పాక్షికంగా 1970లలో కోల్‌కతా నేపథ్యంలో పునర్జన్మ నేపథ్యంలో జరిగే కథ. తాజాగా…