Home
Shubman Gill
Shubman Gill News
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill Admits He Had His Eyes on a Double Century: ఎకానా క్రికెట్ స్టేడియంలో బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) శతకాలు బాదారు. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 232 స్కోరుకు పరిమితమైంది.… -
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్‌తో కలిసి… -
Shubman Gill: కోచ్ రికార్డునే బ్రేక్ చేసిన శిష్యుడు.. సెంచరీల్లో శుభమన్ గిల్ సరికొత్త రికార్డు..
శుభమన్ గిల్ కెప్టెన్‌గా అఫ్గానిస్తాన్‌తో లక్నోలోని ఇటానా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేశారు. వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది తొలి శతకం కాగా, మొత్తంగా వన్డేల్లో 9వ శతకం. అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఆయనకు 21వ సెంచరీ. ఇందులో 11 టెస్టులు, 1 టీ20 శతకం ఉన్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 140 మ్యాచ్‌లు ఆడిన గిల్,… -
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్‌లోకి చేరిన ఐదో భారతీయుడు..
భారత బ్యాటింగ్ దిగ్గజం, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ లిస్ట్-A క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన అతను 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 123కు పైగా స్ట్రైక్ రేట్‌తో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 356 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 37… -
Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు,… -
IND Vs AFG: వీర విహారం చేసిన టీమిండియా బ్యాటర్స్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు కొండంత టార్గెట్..
ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వీరవిహారం చేశారు. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా సాగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ప్రత్యర్థి బౌలర్లపై టీమిండియా టాప్ ఆర్డర్ చెలరేగిపోవడంతో నిర్ణీత 49.5 ఓవర్లలో భారత్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే త్వరగా అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో… -
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, తన వన్డే కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. గిల్ కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (తక్కువ… -
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు వారి నిర్ణయాన్ని పూర్తిగా తప్పని నిరూపించారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ల వీరోచిత శతకాలతో టీమిండియా నిర్ణీత 37.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. గిల్, ఇషాన్ కిషన్… -
Shikhar Dhawan Vs Shubman Gill : ప్రిన్స్ వర్సెస్ గబ్బర్.. ఇద్దరిలో ఇండియాకి ఎవరు బెస్ట్ ఓపెనర్? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
Shikhar Dhawan Vs Shubman Gill : ఒకప్పుడు భారత వన్డే జట్టుకు శిఖర్ ధావన్ ఓ నమ్మకమైన ఓపెనింగ్ బ్యాటర్. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడైన ఆటతో జట్టుకు బలమైన పునాది వేయడం అతని ప్రత్యేకత. ఇప్పుడు అదే బాధ్యతను మరో యువ ఆటగాడు భుజాన వేసుకున్నాడు. ఆ ఆటగాడే శుభ్‌మన్ గిల్. తాజాగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ అర్ధశతకంతో జట్టుకు విజయాన్ని అందించిన గిల్, తన కెరీర్ ప్రారంభ దశలోనే ఎన్నో… -
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి, ఉత్సాహంతో బౌలింగ్ చేసినట్లు బ్రార్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అతను 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 7 వికెట్ల…
తాజావార్తలు
-
HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!