Home
Shubman Gill
Shubman Gill News
-
IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
IND vs ENG 1st ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోంది.. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో జరిగిన టీ20 సిరీస్‌లలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన టీమిండియా, ఈ వన్డే సిరీస్‌లో గెలుపుతో పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి… -
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
Virat Kohli: భారత క్రికెట్ జట్టులో మరో కొత్త శకానికి తెరలేచింది. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవితవ్యంపై గత కొంతకాలంగా నెట్టింట, క్రీడా వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి… -
Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
Virat Kohli: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-4తో క్లీన్‌స్వీప్ అయి తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌లో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావడంతో భారత జట్టుకు కొండంత బలం చేకూరినట్లయింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు శనివారం బర్మింగ్‌హామ్‌లో… -
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రాయల్ బాక్స్ నుండి వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీనితో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న నాల్గవ భారతీయ కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న 26 ఏళ్ల గిల్.. రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతూనే, ఇటీవల బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రి… -
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్‌కు ప్లస్ పాయింట్.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
Shubman Gill: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌తో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్ తన సహచర ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టడం… -
Indian Player: అనూహ్యంగా టీమ్ ఇండియాలోకి ముంబై ఆల్‌రౌండర్.. జూన్ 26 నుంచి బరిలోకి..
భారత జట్టులోకి ముంబై ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గే అనూహ్యంగా ఎంపికయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత వైట్-బాల్ జట్టులో సూర్యాంశ్ చోటు దక్కించుకున్నాడు. ఈ ‘అదృష్ట అవకాశం’పై సూర్యాంశ్ మెంటార్, భారత మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే పిటిఐ (PTI)తో మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో యువ కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ల సహాయంతో సూర్యాంశ్ ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్,… -
ICC Rankings: ప్రపంచ క్రికెట్లో భారత్ హవా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మనోళ్ల విశ్వరూపం..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో దిగ్గజ బ్యాటర్లు పోటీపడుతున్న ఈ జాబితాలో, టాప్-4 స్థానాల్లో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లే నిలవడం విశేషం. టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలు, ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనకు ఈ ర్యాంకింగ్స్ అద్దం పడుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత శతకంతో కదం తొక్కిన భారత యువ కెప్టెన్/ఓపెనర్ శుభ్‌మన్… -
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
లక్నో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. గతేడాది రోహిత్ శర్మ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, గిల్ (154 పరుగులు, 110 బంతులు) అద్భుతమైన శతకంతో నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల… -
Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Six Sixes Challenge: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు సవాలు విసిరాడని, ఆ ప్రయత్నమే తన డబుల్ సెంచరీ అవకాశాలను దెబ్బతీసిందని సరదాగా చెప్పాడు. మ్యాచ్… -
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపించడం పట్ల మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!