Home
Shubman Gill Record
Shubman Gill Record News
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
Shubman Gill ODI Player of the Series Record: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 334 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి వన్డేలో 108 బంతుల్లో 110 రన్స్ చేసిన ప్రిన్స్.. రెండో వన్డేలో 133 బంతుల్లోనే 223 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 1… -
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఈ ఫీట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువంత వేసిన 23వ ఓవర్లో బౌండరీ కొట్టడంతో గిల్ 3,000 టెస్టు పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లో నిలిచాడు. శుభ్‌మన్… -
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
Shubman Gill Captain Record: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన గిల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన రికార్డును అందుకున్నాడు. రెండో రోజు 126 పరుగులతో మెరిసిన గిల్.. టెస్ట్ కెప్టెన్‌గా తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడాగిల్ దాటాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో… -
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
Shubman Gill IPL Playoffs Stats: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒత్తిడి, అంచనాలు, కీలక సందర్భాల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లే నిజమైన మ్యాచ్ విన్నర్లుగా గుర్తింపు పొందుతారు. కీలక ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా చోటు దక్కించుకున్నాడు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ లెజెండ్స్ సరసన నిలవడం విశేషం. ఐపీఎల్ 2026… -
Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ ఝుళిపిస్తు్న్నాడు. ఐపీఎల్ 2026లోని 52వ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్‌పై శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జట్టుకు భారీ విజయాన్ని అందించడమే కాకుండా, ఇంతకుముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చేరుకోని ఒక ప్రత్యేక క్లబ్లో గిల్ ని చేర్చింది. ఈ సీజన్లో 400కు పైగా పరుగులు సాధించడం ద్వారా గిల్ ఈ ప్రత్యేక క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో… -
Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
Shubman Gill Breaks Sunil Gavaskar’s 47 Years Record: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 737 పరుగులు చేశాడు. దాంతో 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలైంది. 1978/79 సిరీస్‌లో వెస్టిండీస్‌పై సన్నీ 732 పరుగులు… -
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్‌గా..!
టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పటి నుంచి ఈ పంజాబ్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 585 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ… -
Ben Stokes: శారీరకంగా, మానసికంగా అలసిపోయా.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Ben Stokes: జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలి టెస్టులో పరాజయం పాలైన గిల్ సేన, రెండో టెస్టులో గట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆటతీరు మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ టెస్టులో గిల్ ప్రత్యర్థి… -
Shubman Gill: రెండో టెస్టులోనే.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు సమం! గిల్ సూపరో సూపర్
ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో అలరించాడు. సారథిగా ఫుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్… -
Shubman Gill Record: ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు!
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన 50 వన్డే మ్యాచ్‌లో గిల్ ఈ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 112 రన్స్ బాదాడు. 2019 జనవరి…
తాజావార్తలు
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు..
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!