Rohit Sharma 2nd spot in ICC ODI Rankings 2025: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. 784 రేటింగ్ పాయింట్లతో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇటీవలి కాలంలో పెద్దగా వన్డే మ్యాచ్‌లు ఆడని సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. హిట్‌మ్యాన్ ఖాతాలో 756 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో విఫమయిన పాకిస్థాన్…