Shubman Gill joins Gujarat Titans ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ 2024 కోసం క్రికెటర్లు అందరూ సిద్దమవుతున్నారు. టోర్నీకి సమయం దగ్గరపడడంతో ప్లేయర్స్ తమ తమ జట్టుతో కలుస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్…