Ricky Ponting: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Smriti…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయం బారిన పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న తర్వాత రిటైర్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. మెడ గాయం ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. గిల్ లేని లోటు భారత జట్టుపై ఇట్టే కనిపించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేకపోయింది. 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.…