Shubman Gill about GT vs DC Match: తమ బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉందని, వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్దమై పునరాగమనం చేస్తామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. 89 పరుగుల స్కోరును కాపాడుకోలేం అన్నాడు. తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, 5-6 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం…