Shubham Dubey wanted to buy a house for his family: ఒకప్పుడు తమ కుటుంబానికి కనీసం క్రికెట్ కిట్ కొనిచ్చే పరిస్థితి ఉండేది కాదని యువ బ్యాటర్ శుభమ్ దూబె తెలిపాడు. ఐపీఎల్ 2024 ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని చెప్పాడు. కోచ్ కుమార సంగక్కరను కలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు శుభమ్ పేర్కొన్నాడు. విదర్భకు చెందిన శుభమ్ దూబెని ఐపీఎల్ 2024 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్…