తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటూ కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది శృతి. కూలీ సెట్స్ లో బైక్ పై ఫోటోలకు ఫోజులిస్తూ హొయలు పోతుంది శృతి హాసన్ రజనీ కాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది శృతి హాసన్ ఈ పాత్ర సినిమాలో…