Shruti Haasan as Teacher in Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ 1, 2 పాత్రలతో పాన్ ఇండియా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులు బద్దలు కొట్టగా మరిన్ని రికార్డులు రిలీజ్ అయ్యే లోపు బద్దలు కొడుతుందని ప్రభాస్ అభిమానులు అందరూ అంచనాలు…