హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. అలాగే ఆమె టెక్నాలజీ వాడకంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 ఎడిషన్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే భవిష్యత్ ప్రపంచంలో…