నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నఈ చిత్రం ప్రారంభోత్సవం నవంబర్ 14న జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. బాలయ్య 107వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో…