Shreyas Media Clarity on Devara Pre Release event Cancellation: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అంశం మీద ఎట్టకేలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అధికారికంగా స్పందించింది. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక సుదీర్ఘమైన క్లారిటీ మెసేజ్ ని అభిమానుల కోసం పోస్ట్ చేసింది. అందులో ముందుగా ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో రిలీజ్ వస్తుంది అంటే అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. కానీ నిన్న జరిగిన…