Shreyas Iyer Creates a History in IPL: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా ఫైనల్‌కు చేరడంతో శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్ 2020…