టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చాక భారత క్రికెట్ వర్గాల్లో ఎప్పటికప్పుడు వివాదాల చర్చ నడుస్తోంది. గంభీర్-కోహ్లీ, గంభీర్-రోహిత్ మధ్య విబేధాలు అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ నడిచింది. తాజాగా మరో చర్చ నడుస్తోంది. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, గంభీర్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ఆ చర్చల సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ పట్ల…