RCB Player Shreyanka Patil Info and Stats: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిలిచింది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్‌సీబీ.. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆర్‌సీబీ కప్ కరువు తీర్చింది. గత 16 ఏళ్లగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీని ఎట్టకేలకు మహిళలు సాధించారు. ఆర్‌సీబీ ట్రోఫీని ముద్దాడడంలో…