Shreya Dhanwanthary : సినిమాల్లో ముద్దు సీన్లు ఈ నడుమ చాలా కామన్ అయిపోయాయి. పెద్ద స్టార్ హీరోల సినిమాల దగ్గరి నుంచి కొత్త హీరోల మూవీల దాకా.. ముద్దు సీన్లు కంటెంట్ లో లేకున్నా ఇరికించి మరీ పెట్టేస్తున్నారు. తాజాగా ముద్దు సీన్ ను తొలగించారని బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’ ఇప్పుడు ఇండియాలోకి…
Abhimanyu Dassani and Shreya Dhanwanthary dating: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తనయుడు, అభిమన్యు దాసాని ఒక తెలుగమ్మాయి ప్రేమలో పడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న నౌసిఖియే విడుదలకు సిద్ధమవుతుండగా అభిమన్యు డేటింగ్ గురించి కొన్ని వార్తలు తెర మీదకు వస్తున్నాయి. అభిమన్యు తన సహనటి శ్రేయా ధన్వంతరితో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. నౌసిఖియే సెట్స్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఒక మీడియా పోర్టల్ కథనం ప్రకారం, భోపాల్‌లో ఈ చిత్ర…
Shreya Dhanwanthary:శ్రేయా ధన్వంతరీ.. ఈ పేరు చాలా రేర్ గా విన్నట్లు అనిపిస్తుందా..? అయితే.. నాగ చైతన్య జోష్ సినిమా గుర్తుందా..? అందులో విలన్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..?