టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ మరియు మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ..’పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సప్ట్ వీడియో, సాంగ్స్ అన్నిటికీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్…