డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రద్ధ శ్రీనాథ్. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వలన తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. మరో రెండు రోజుల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు మీలాంటి ఒక లెజెండ్తో వర్క్ చేయడానికి చాలా అదృష్టం ఉండాలి. నిజానికి మిమ్మల్ని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది. Daaku…