బాలీవుడ్ లో సక్సెస్ రావటం కష్టం. వస్తే మాత్రం రెండు చేతులా రెండితలు సంపాదించుకోవచ్చు. అదే పని చేస్తోంది ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్. సినిమాల పరంగా ఈ ‘ఆశికీ’ అందాల రాశికి కొదవే లేదు. ఏజ్ 30 ప్లస్ అయినా మంచి డిమాండ్ సంపాదించుకుంది తన టాలెంట్ తో. శ్రద్ధా కపూర్ నెక్ట్స్ ‘నాగిన్’ అనే భారీ బడ్జెట్ ఫాంటసీ మూవీ చేయనుంది. అలాగే, ‘చాల్ బాజ్’ చిత్రంలోనూ ఆమే హీరోయిన్. రణబీర్ కపూర్, దర్శకుడు…