ఈ మధ్యకాలంలో నటులు నటీమణులు కేవలం నటనకే పరిమితం కావడం లేదు. కొంతమంది దర్శకత్వ ప్రతిభ చాటుకుంటుంటే మరికొంతమంది రచయితలుగా అవతారం ఎత్తుతున్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ సింగర్ అవతారమెత్తింది. ఆమె ఎవరో కాదు శ్రద్ధాదాస్ ఇప్పటివరకు నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ప్లే బాక్స్ సింగర్ అవతారం ఎత్తింది. ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవిశ్రీప్రసాద్ పరిచయం చేసినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే సూర్య హీరోగా కంగువ అనే సినిమా తెరకెక్కింది.…