రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘స్త్రీ 2’ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ‘వైబ్’ జనాల్లో నెలకొంది. అయితే అది ఎంత పెద్ద హిట్ అవుతుందనే ఆలోచన ఎవరికీ లేదు. 2018 లో పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా, పెద్ద పబ్లిసిటీ లేకుండా వచ్చిన ‘స్త్రీ’ దాదాపు రూ.130 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్త్రీ 2′ వచ్చినప్పుడు, ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయల వరకు…
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కకావికలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ను డ్రగ్స్ కేసు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ వ్యవహారంలో అనేక తలనొప్పులను షారుఖ్ చవిచూశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో సిద్ధాంత్ డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. క్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న…