గూగుల్ సెర్చ్ లో 2023 సంవత్సరానికి అత్యధికంగా జనాలు వెతికిన సినిమాలు, షో ల లిస్ట్ ను తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరంలో ‘బార్బీ’ మరియు ‘Oppenheimer’ వంటి కొన్ని ప్రధాన సినిమాలు ఉన్నాయి.. అలాగే ‘ది లాస్ట్ ఆఫ్ అస్’ మరియు ‘వన్ పీస్’ వంటి టీవీ కార్యక్రమాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన రెండు చిత్రాలతో సహా మూడు భారతీయ చిత్రాలు ఈ జాబితాలోకి వచ్చాయి. అందులో ఆదిపురుష్, ది కేరళ…