ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్‌జీ పేర్కొన్నారు.
ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది.
ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ 2023 లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాల లిస్ట్ ను అనౌన్స్ చేశారు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాలల్లో చాలానే ఉన్నాయి.. ఈ ప్లాట్ ఫామ్ తన అకౌంట్ లోని సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్ ను రిలీజ్ చేసినట్లు తాజాగా వెల్లడించింది.. మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు పొందిన సినిమాలు, వెబ్…
అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు జబర్దస్త్ విందు చేసుకుంటారు. షో ప్రారంభమై ఎన్నేళ్ళయినా ఖతర్నాక్ డ్యాన్స్ లతో ఆమె బుల్లితెర ప్రేక్షకుల్ని కనువిందు చేస్తుంటుంది. స్కిట్ స్కిట్ల మధ్యలో అనసూయ చేసే డ్యాన్స్ లు కుర్రకారుని మతి పోగొడుతుంటాయి. బుల్లితెర కాదు వెండితెర పై కూడా అనసూయ అలరిస్తూనే వుంది. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి…