ప్రశాంత్ నీల్… ఈ మధ్య కాలంలో ఇండియా చూసిన బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చేసింది మూడు సినిమాలే, ఈరోజు రిలీజ్ అయ్యింది నాలుగో సినిమా. సరిగ్గా పదేళ్ల కెరీర్ కూడా లేని ఈ దర్శకుడిని పాన్ ఇండియా ఆడియన్స్ నమ్మారు. KGF సినిమాతో నెవర్ బిఫోర్ కమర్షియల్ సినిమాని ఆడియన్స్ ని పరిచయం చేసిన ప్రశాంత్ నీల్, రాజమౌళి తర్వాత లార్జ్ స్కేల్ సినిమాలో డ్రామాని సూపర్బ్ గా చూపించే దర్శకుడు అయ్యాడు. హీరోలని డెమీ గాడ్స్…