తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు దశరథ్. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నారు దశరథ్.అయితే ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దశరథ్ షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు సమాచారం..ప్రభాస్ మరియు మంచు మనోజ్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఎంతో గొప్ప గా చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ పోసాని వంటి వారితో ఇప్పటికీ నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు..సంతోషం, సంబరం మరియు…