Russia Ukraine War : మాస్కో నగరంలో రెండు డ్రోన్‌లు.. మాస్కో పరిసరాల్లో తొమ్మిది సహా 158 ఉక్రేనియన్ డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రిపూట కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ నౌకపై యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో పాటు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. ఇక, అధికారులు ఈ సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందించారు.
Chinese spy balloon: అణ్వాయుధ స్థావరాలు మీదుగా ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్‌ను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గుర్తించింది. అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, ఉన్నత సైనిక అధికారులు బెలూన్‌ను పేల్చివేయాలని భావించారు