టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ మూవీని పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కాగా వరుణ్‌తేజ్ వెడ్డింగ్ నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడ్డ మట్కా షూటింగ్ మళ్లీ షురూ అయింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెట్ వేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ అప్‌డేట్ అందించారు.మానిటర్‌లో…
ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ ఖాతాలో వేసుకోలేదు.. ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేదు.. తాజాగా ఆయన ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. ‘ఖుషి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది… గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై…