బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’. ‘యురి’ సినిమా దర్శకుడు ఆదిత్య దర్ సారథ్యం వహించనున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. అయితే, మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథతో ముడిపడ్డ ఈ ఫ్యాంటసీ మూవీ ఇప్పటికే డిలే అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మొదట్లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు మరోసారి ‘ఇమ్మోర్టల్…