బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ ఉండటం వల్ల మరింత రసవత్తరంగా మారింది.. పవర్ అస్త్రాలను వెనక్కి తీసుకోవడంతో అందరు నువ్వా నేనా అంటూ గట్టి పోటీకి దిగారు.. నలుగురు అమ్మాయిలు ఇప్పటివరకు ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు బిగ్బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు.. అందులో శోభా శెట్టి ఒకరు.. ఈ సీరియల్ బ్యూటీ మొదటి నుంచి గట్టి పోటీని ఇస్తుంది.. నువ్వా నేనా అంటూ టాస్క్ లలో దూసుకుపోతుంది..…