Shoaib Malik becomes second player to reach 13000 runs in T20 Cricket: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా అవతరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 17 పరుగులు చేసిన షోయబ్.. ఈ మైలురాయిని అందుకున్నాడు. మూడో