ఆది హీరో గా చేసిన లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ. తన క్యూట్ లుక్స్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి అందం, సూపర్ ఫిగర్ కావడం, లవ్లీ సినిమాలో మరింత బ్యూటీఫుల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని మూవీ మేకర్స్ దృష్టిలో పడిపోయింది ఈ బ్యూటీ. ‘లవ్లీ’ సినిమా తర్వాత శాన్వీకి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి.అయితే…