Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత గారాలపట్టి శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత శివాత్మికకు వరుస ఆఫర్లు వస్తాయి అనుకుంటే.. అంతంత మాత్రంగానే అందుకుంది.
Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని అనే సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కూడా అవార్డును అందుకుంది.