ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్ తొలి వన్డే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు గురువారం స్వదేశానికి తిరిగి వచ్చింది. బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారత బృందం ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది.
Shivam Dubey : శివమ్ దూబే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడంటే తన తండ్రి చేసిన త్యాగం అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతని ప్రస్తుతం వయసు 25 ఏళ్లు మాత్రమే.