సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ గా జైలర్ సినిమా నిలిచింది, ఈ సినిమాతో 650 కోట్లు రాబట్టిన రజినీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ అమితాబ్ బచ్చన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. జ్ఞానవ�