రమ్య కృష్ణ.. ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్స్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు, అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.ఒకప్పుడు రమ్యకృష్ణ…