Shiva Rerelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా.. ఆ హీరోలు ఇదివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర ఇలా అనేక సినిమాలు థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమాలు మరోసారి థియేటర్లలో వచ్చినా కానీ..…