“సప్త సాగరాలు దాటి” సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ ఎం రావు, 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట