కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమరన్.. యాక్షన్ వార్ డ్రామా గా తెరకెక్కుతోన్న అమరన్ సినిమాకు విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతోంది. ముకుంద్ వరదరాజన్ జీవితంపై ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో ఓ బుక్ ప్రచురితమైంది. ఆ బుక్‌లోని అంశాలతో…
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్సన్ మూవీ ‘అయలాన్’. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రవికూమార్ తెరకెక్కించారు.అయలాన్ మూవీ తమిళనాడులో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది.అయితే ఈ సినిమాను తెలుగు లో కూడా సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంక్రాంతికి భారీ సినిమాల తాకిడి ఉండటం తో అయలాన్…
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ హీరో తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఈ యంగ్ హీరో రీసెంట్ గా నటించిన మహావీరుడు సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ‘అయలాన్’ అంటే తమిళంలో ‘ఏలియన్’ అని అర్థం.సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది.ఆర్.రవికుమార్ ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయలాన్.శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఆకాశంలో విహారిస్తున్న శివ కార్తికేయన్ అతడితో పాటే ఓ ఏలియన్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అయలాన్ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా టీజర్…
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన మహావీరుడు సినిమా తో మంచి విజయం అందుకున్నాడు. శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అయలాన్’..తమిళంలో ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం.. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ…
సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసి మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అలాగే విజయ్ దళపతి వారసుడు సినిమాలు విడుదల అయి మంచి కలెక్షన్స్ రాబట్టాయి.ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి నెలకొననుంది..సంక్రాంతి పండుగ ఇంకా మూడు నెలలకి ఉండటంతో ఇప్పటి నుంచే కొన్ని మూవీస్ అప్పటికి స్లాట్‌లు బుక్ చేసుకుంటున్నాయి.తెలుగు…