Home
Shiva Balaji
Shiva Balaji News
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
Producer Council Elections: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో గంటలో పోలింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు డి.వి.వి.దానయ్య, సురేష్ బాబు, అశ్వినీదత్, స్వప్న దత్ పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.… -
Manchu Vishnu: వెన్నెల కిషోర్ కు అమ్మాయిల పిచ్చి.. వాళ్ళ కాలనీలో అమ్మాయిలు
Manchu Vishnu: ప్రెసిడెంట్ మంచు విష్ణు, కమెడియన్ వెన్నెల కిషోర్ ల మధ్య ఒక సరదా యుద్ధం నిత్యం జరుగుతున్న విషయం తెల్సిందే. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దూసుకెళ్తా సినిమాలో వీరి కామెడీ హైలైట్ అని చెప్పాలి. -
Shiva Balaji: సింధూరం కోసం మొదటిసారి ఆ పని చేశాను
Shiva Balaji: టాలీవుడ్ నటుడు శివబాలాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హీరోగానే కాకుండా నటుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శివబాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సింధూరం. -
Sindhooram: ‘సిందూరం’ రెండో పాట ‘ఓ మాదిరిగా’కు కూడా చక్కటి ఆదరణ
Sindhooram: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ముఖ్య పాత్రధారులుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సిందూరం’ సినిమా మొదటి పాట ‘ఆనందమో ఆవేశమో’ విడుదలై ప్రజాదరణ పొందింది. వారం రోజులపాటు యూట్యూబ్ మ్యూజిక్ టాప్ 30లో ట్రెండింగ్ లో కూడా నిలిచింది ఈ పాట. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట చానల్ హ్యాక్ తో కనపడకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటను రిలీజ్ చేశారు. ‘ఓ మాదిరిగా’ అంటూ సాగే… -
Zee 5: ‘రెక్కీ’కి సర్వం సిద్ధం!
మూడు దశాబ్దాల క్రితం రాయలసీమలోని తాడిపత్రిలో జరిగిన ఓ హత్యను ఆధారంగా చేసుకుని ‘రెక్కీ’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య, తదనంతర పరిణామాలతో ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ను పోలూరి కృష్ణ తీశారు. ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఏడు ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ‘రెక్కీ’ని జూన్ 17న జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పోలీస్ ఇన్ స్పెక్టర్ లెనిన్ గా శ్రీరామ్ నటించగా, శివ బాలాజీ, ధన్యా… -
సినీ కార్మికుల సంక్షేమం కోసం ‘ఈ-శ్రమ్’ అవగాహన సదస్సు
సినీ కార్మికులు, నటులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ పథకం అమలుకై సీనియర్ సినీ నటులు నరేష్ వి. కె. సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి. శ్రీనివాస్ నాయుడుతో శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయ్ కృష్ణ గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఫిల్మ్ ఫెడరేషన్ మరియు చిత్రపురి హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. త్వరలో కళాకారుల… -
హేమ… శివబాలాజీ చెయ్యెందుకు కొరికింది!?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మహారంజుగా జరిగాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియలో నటి హేమ, శివబాలాజీ చెయ్యి కొరకడమే చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం మీడియాలో ప్రసారం కానంత వరకూ ‘అలాంటిదేమీ లేద’ని, ఇదంతా ‘తమ ఎక్స్ గాడు (నరేష్) చేస్తున్న అతి’ అని చెప్పిన హేమ… వీడియో బయటకు రాగానే మొదట మౌనం దాల్చింది. శివబాలాజీ చేయిని హేమ కొరడం వెనుక ఆకతాయితనం కాదు ఓ ప్రధాన కారణమే ఉంది. ‘మా’ సభ్యులు ఓటు…
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..