బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మృతికి తగిన కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు తెలపకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన సడెన్ గా మృతి చెందడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1989లో పరిండా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన బాలీవుడ్ స్టార్…