దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‍గా దూసుకుపోతోంది తమన్నా.. ఈ భామ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు లో మంచి విజయం అందుకొని అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ప్రస్తుతం తమన్నా సౌత్ మరియు నార్త్ ఇండస్ట్రీ లలో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంతో బిజీగా ఉంది.ఈ భామ ఇటీవలే జైలర్, భోళా శంకర్ సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే బాలీవుడ్…